Kushi: విజయ్‌ దేవరకొండ -సమంత ‘ఖుషి’.. టైటిల్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియో

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవల విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ‘ఖుషి’ (Kushi Title Song) టైటిల్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. 

Published : 06 Sep 2023 17:41 IST

Tags :

మరిన్ని