True Friendship: యువకుడితో కొంగ స్నేహం.. ఎక్కడికెళ్లినా అతడి వెంటే..!

తనను కాపాడిన యువకుడితో ఓ కొంగ ఏడాది కాలంగా స్నేహం(Friendship) చేస్తోంది. అతడి ఇంట్లోనే ఉంటోంది. అక్కడే తింటోంది. ఎక్కడికెళ్లినా అతడితోనే వెళ్తోంది. అతడి బైక్‌ వెనకాలే ఎగురుతూ షికారు చేస్తోంది. ఇంతకీ ఈ వింత ఎక్కడ అంటారా..? ఉత్తరప్రదేశ్‌(uttar pradesh) రాష్ట్రం అమేఠి జిల్లాలోని మండ్కా గ్రామంలో ఈ సరికొత్త స్నేహబంధం వెలుగు చూసింది.

Updated : 01 Mar 2023 13:39 IST

Tags :

మరిన్ని