Manish Sisodia: సీబీఐ విచారణకు సిసోదియా.. అరెస్టుకు అవకాశాలు..!

దిల్లీ మద్యం కేసులో ఆప్(AAP) నేత, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్  సిసోదియాని సీబీఐ(CBI) అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారుల ఎదుట ఆయన హాజరైన నేపథ్యంలో.. దక్షిణ దిల్లీలో భారీగా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని.. కొన్నినెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోనని సిసోదియా ట్వీట్ చేశారు. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్తే అది గర్వకారణమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Published : 26 Feb 2023 14:50 IST

Tags :

మరిన్ని