Telangana News: సంగారెడ్డి వైద్య కళాశాల ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు

నిరుద్యోగుల అవసరాన్ని కొందరు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగాలిస్తామంటూ మభ్యపెట్టి డబ్బులు దండుకుంటున్నారు. మరికొందరు అధికారుల అండతో డబ్బులు వసూలు చేసి అనర్హులకు ఉద్యోగాలు అప్పగిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాలలో పొరుగుసేవల ఉద్యోగ నియామకాల కోసం లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 28 Jul 2022 15:52 IST

Tags :

మరిన్ని