Botsa: అంగన్వాడీలు సహకరించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం: మంత్రి బొత్స

వైఎస్‌ఆర్‌ పోషణ కిట్ల పంపిణీకి అంగన్వాడీలు రాకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతుక్కుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 వరకు ఆమోదించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెంచినప్పుడల్లా.. వేతనాలు పెంచాలని కోరడం సరికాదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Updated : 31 Dec 2023 19:43 IST

Tags :

మరిన్ని