Dharmana: 3 రాజధానులపై గొంతెత్తాలన్న ధర్మాన.. ఆశించిన స్పందన రాకపోవడంతో అసహనం

శ్రీకాకుళంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వింత పరిస్థితి ఎదురయ్యింది. మూడు రాజధానులకు మద్దతుగా అందరూ గొంతెత్తాలని సభకు వచ్చినవారిని ఆయన కోరారు. మన రాజధాని ఏదంటే.. అందరూ విశాఖపట్నం అనాలని కోరగా.. స్పందన రాకపోవడంతో వారిమీద ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Published : 11 Oct 2022 17:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు