AP News: పవన్‌ది ఉన్మాద ప్రసంగం: మంత్రి కొట్టు సత్యనారాయణ

కొత్త ప్యాకేజీలో భాగంగానే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిశారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. వైకాపా నేతల పట్ల పవన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వారెవరూ ఉన్మాదుల్లా ప్రసంగాలు చేయరన్నారు.

Published : 18 Oct 2022 20:09 IST

Tags :

మరిన్ని