KTR: మోదీ చేసిన అప్పు ₹100 లక్షల కోట్లు: కేటీఆర్‌

పార్టీ పేరు మారింది తప్ప.. తమ డీఎన్‌ఏ మారలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంత్రి కేటీఆర్‌.. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈటలకు సీఎం కేసీఆర్‌ రాజకీయ జన్మనిస్తే.. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని అరిష్టమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో ₹100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోదీ.. ఎవరికి దేవుడంటూ దుయ్యబట్టారు. భాజపా సమావేశాల పేర్లపైనా మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. 

Updated : 31 Jan 2023 18:23 IST

మరిన్ని