Roja: దమ్ముంటే.. జనసేన 175 స్థానాల్లో ఒంటరిగా పోటీకి రావాలి: రోజా

వైకాపా అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్‌లు పెడితే ప్రజలు నమ్మరని రోజా సూచించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదన్నారు.

Published : 27 Nov 2022 21:53 IST

వైకాపా అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్‌లు పెడితే ప్రజలు నమ్మరని రోజా సూచించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు