Gleycy Correia : శస్త్రచికిత్స వికటించి చనిపోయిన బ్రెజిల్‌ అందగత్తె గ్లేసి!

బ్రెజిల్ అందగత్తె గ్లేసి కొరియా.. ట్రాన్సిల్స్ శస్త్రచికిత్స వికటించి చనిపోయింది. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమె.. కొన్నినెలల క్రితం టాన్సిల్స్ శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత 5 రోజులకు మెదడులో రక్తస్రావం కావటంతోపాటు గుండెపోటు వచ్చింది. దాదాపు 11 వారాలపాటు కోమాలోకి వెళ్లింది. ఈనెల 20న కన్నుమూసింది.

Published : 23 Jun 2022 17:21 IST

Tags :

మరిన్ని