Model Code of conduct: అమల్లో ఎన్నికల కోడ్‌.. నియమాలు తెలుసా!

లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించగానే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటిస్తుంటాయి. అసలు ఎన్నికల కోడ్‌ అంటే ఏమిటి? ఆ నిబంధనలు ఎలా అమలు చేస్తారు? కోడ్‌ను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? తదితర విషయాలను ఈ వీడియా ద్వారా తెలుసుకుందాం.  

Published : 26 Mar 2024 11:25 IST

Tags :

మరిన్ని