సౌరశక్తితో విద్యుత్‌.. కరెంట్‌ బిల్లు రాని గ్రామం.. దేశంలోనే అరుదైన రికార్డు

దేశంలో సుప్రసిద్ధమైన మోఢెరా సూర్యదేవాలయం గురించి మనకు తెలిసిందే. ఆ సూర్యదేవుని స్ఫూర్తితో ఇప్పుడు మోఢెరా గ్రామం మొత్తం తన విద్యుత్‌ అవసరాలను సౌరశక్తి నుంచే పొందుతోంది. దేశంలోనే సౌరశక్తి ద్వారా పూర్తి విద్యుత్‌ అవసరాలను తీర్చుకునే మొట్టమొదటి గ్రామంగా మోఢెరా నిలిచింది. గతంలో కరెంటు బిల్లులు భారీగా ఉండేవనీ.. ప్రస్తుతం సౌర విద్యుత్ వల్ల సున్నా బిల్లు వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

Published : 04 Jan 2024 12:33 IST

Tags :

మరిన్ని