Congress Vs BJP: అభివృద్ధి చూసి ఓటేయండి: భాజపా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం: కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికల సమరానికి భాజపా - కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. తాము చేసిన అభివృద్ధి చూసి ఓటెయ్యాలని మోదీ సర్కార్ అభ్యర్థిస్తుంటే.. అధికారంలోకి వస్తే సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని విపక్షాలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార - ప్రతిపక్షాల మధ్య గ్యారంటీల చర్చ నడుస్తోంది. మోదీ గ్యారంటీ అని భాజపా నినదిస్తుంటే.. న్యాయ్ హామీలంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారే పది అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం..  

Published : 19 Mar 2024 11:49 IST

Tags :

మరిన్ని