Monkeypox: మంకీపాక్స్ వైరస్.. 98 శాతం మంది బాధితులు వారే: WHO

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచదేశాలకు మంకీపాక్స్ మంట పుట్టిస్తోంది. ఈ వైరస్ ప్రభావం ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు WHO ప్రకటించింది. ఇప్పటివరకూ బయటపడిన కేసుల్లో 95శాతంఆ రెండు ప్రాంతాల్లోనే ఉన్నట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో 98 శాతం స్వలింగ సంపర్క పురుషులే ఉన్నారని, వైరస్ ముప్పు తగ్గాలంటే అలాంటివారు శృంగార భాగస్వాముల సంఖ్య తగ్గించుకోవాలని WHO సూచించింది.

Published : 29 Jul 2022 17:51 IST

Tags :

మరిన్ని