BJP: ఆ మూడు పాత్రలను మిక్సీ చేస్తే వచ్చే పేరు కేటీఆర్‌: ఎంపీ అర్వింద్‌

భాజపా ఎంపీ అర్వింద్‌ మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రతిపక్షాలు, ప్రజల ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతా యుతమైన పదవుల్లో కొనసాగుతూ వారు మాట్లాడే భాషపై అసహనం వ్యక్తం చేశారు.

Published : 21 Apr 2022 16:45 IST

Tags :

మరిన్ని