Mukesh Ambani: అంబానీకి మరోసారి బెదిరింపు ఈమెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్‌..!

అపర కుభేరుడు ముఖేష్ అంబానీకి వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో మూడోసారి బెదిరింపు మెయిల్  రావడం సంచనలంగా మారింది. ఇప్పటికే వరుసగా రెండు రోజుల్లో రెండు సార్లు బెదిరింపులు రాగా ఇప్పుడు మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈసారి దుండగులు ఏకంగా 400 కోట్లు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 31 Oct 2023 17:06 IST

Tags :

మరిన్ని