MI vs RR: డేవిడ్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు.. హోరెత్తిన ముంబయి సంబరాలు

ముంబయి: సొంత మైదానంలో ముంబయి అదరగొట్టింది. రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా మూడు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో ముంబయి శిబిరంలో గెలుపు సంబరాలు మిన్నంటాయి. ముంబయి బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌(45*: 14 బంతుల్లో 2X4, 5X6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో ముంబయి అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకుముందు కామెరూన్‌ గ్రీన్‌(44), సూర్యకుమార్‌ యాదవ్‌(55) వీరవిహారం చేశారు.   

Published : 01 May 2023 01:13 IST

Tags :

మరిన్ని