Darjee: పక్కా ప్రణాళికతోనే ఉదయ్‌పుర్ దర్జీ హత్య..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పుర్ దర్జీ హత్య కేసులో.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దర్జీ హత్యకు నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తేలింది. హత్యకు ముందే ఆరు కత్తులు సిద్ధం చేసుకున్న నిందితులు.. అందులో రెండు కత్తులను ఉపయోగించి అతడిని హత్య చేసినట్లు తెలిసింది.

Published : 06 Jul 2022 13:02 IST

Tags :

మరిన్ని