Janasena: ఏ పార్టీకి లేని యువబలం జనసేనకు ఉంది: నాగబాబు

జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని పార్టీ నేత నాగబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాగబాబు మాట్లాడుతూ.. గతంలో ఒక వ్యక్తి కోసం ఓటు వేశారు. తరువాత తండ్రిని చూసి కొడుక్కి ఓటేశారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం పవన్‌కు ఓటేయండి అని  కోరారు. ఏ పార్టీకి లేని యువ బలం జనసేనకు ఉందని, ఏది సాధించాలన్నా అది యువతతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మనం ఒక బ్రహ్మ రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం. కాబట్టి అందరూ కలిసి అడుగులు‌ వేస్తే ఓడించడం పెద్ద కష్టం కాదు అని తెలిపారు.

Updated : 04 Aug 2023 18:55 IST

Tags :

మరిన్ని