Leo: ‘లియో’ తెలుగు వెర్షన్‌.. విడుదల తేదీలో మార్పు ఉండదు: నాగవంశీ క్లారిటీ

తమిళ నటుడు విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ( Lokesh Kanagaraj) తెరకెక్కించిన తాజా చిత్రం ‘లియో’ (Leo). త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, తెలుగు వెర్షన్‌ విడుదలపై  సందిగ్ధత నెలకొంది. దీనిపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.

Published : 17 Oct 2023 18:16 IST

Tags :

మరిన్ని