Nagole: నాగోల్‌ కాల్పుల కేసు.. నిందితుడి చొక్కా ఆధారంగా ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నాగోల్ కాల్పుల కేసులో.. దోపిడీ  ముఠాను తెల్లచొక్కా పట్టించింది. రూ.1.30 కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసిన నిందితుల్లో ఒకరు తెల్లచొక్కా ధరించి ద్విచక్రవాహనంపై వచ్చాడు. అంతకుముందు అదే చొక్కాతో ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు చిక్కాడు. రెంటిని పోల్చుకుని "రివర్స్ ఇంజినీరింగ్" విధానంలో దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. ఆధారాలతో కూపీ లాగిన పోలీసులు.. దోపిడికి పాల్పడిన, సహకరించిన వ్యక్తుల్ని గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసి, ఆరుగురుని అరెస్టు చేశారు. 

Published : 08 Dec 2022 10:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు