Cheetah: చీతాల రక్షణకు కేంద్రం సరికొత్త ప్రణాళిక

నమీబియా (Namibian), దక్షిణాఫ్రికా నుంచి చీతాలు (Cheetah) భారత్‌ రాగానే మురిసిపోయాం. మళ్లీ దేశంలో చీతాల! సంఖ్య పెరుగుతుందని భావించాం. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. మూడు నెలల్లోనే మూడు పిల్లలు సహా ఆరు చీతాలు.. మృతిచెందాయి. ఎంతో ఖర్చు చేసి చీతాల ప్రాజెక్టును పట్టాలెక్కించిన కేంద్రం తాజా పరిస్థితిపై పునరాలోచనలో పడింది. చీతాల మరణాలకు అడ్డుకట్టవేసేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. 

Published : 30 May 2023 15:09 IST

Tags :

మరిన్ని