Lokesh: జగన్‌ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి..!: నారా లోకేశ్‌

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. సీఎం జగన్‌ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్టుమెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. జగన్‌ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు.

Published : 24 Mar 2024 13:30 IST

Tags :

మరిన్ని