LIVE- Yuvagalam: పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. పాల్గొన్న నారా రోహిత్‌

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. 50వ రోజు  పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయనకు తోడుగా తన సోదరుడు, నటుడు నారా రోహిత్ కూడా యాత్రలో పాల్గొన్నారు. రోహిత్ రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. 

Published : 25 Mar 2023 14:55 IST

Tags :

మరిన్ని