Nara Lokesh: జగన్‌ చేసిన నష్టం దశాబ్దం తర్వాత తెలుస్తుంది: లోకేశ్‌

రాష్ట్రానికి జగన్ చేసిన నష్టం దశాబ్దం తర్వాత అనుభవంలోకి వస్తుందని లోకేశ్ విమర్శించారు. 13వ రోజు పాదయాత్రలో వివిధ వర్గాలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎన్‌ఆర్‌ పేటలోని ఎన్టీఆర్ కూడలిలో లోకేశ్ మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Updated : 08 Feb 2023 22:33 IST

మరిన్ని