Nara Rohit: వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలు గెలుస్తామనడం.. హాస్యాస్పదంగా ఉంది: నారా రోహిత్‌

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామంటూ వైకాపా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నటుడు నారా రోహిత్‌(Nara Rohit) అన్నారు. తన సోదరుడు, తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర 50వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. రోహిత్‌ ఆ యాత్రలో పాల్గొన్నారు.  ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో రోహిత్‌ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. 

Published : 25 Mar 2023 15:21 IST

Tags :

మరిన్ని