Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం(Srisailam) జలాశయం వద్ద టీఎస్‌ఆర్టీసీ(TSRTC) బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తుండగా జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రహరీ గోడకు ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగింది. తృటిలో ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు  ఊపిరి పీల్చుకున్నారు. 

Updated : 29 Jan 2023 19:15 IST

Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

మరిన్ని