NGT: పంజాబ్‌ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.2,180 కోట్ల జరిమానా

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు పంజాబ్ సర్కార్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. వ్యర్థాల ఉత్పత్తికి వాటి నిర్వహణ మధ్య భారీ అంతరం ఏర్పడిందని ఆక్షేపించింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి రూ.2,180 కోట్ల భారీ జరిమానా విధించింది. 

Published : 23 Sep 2022 19:38 IST

Tags :

మరిన్ని