Cyber crime: సామాజిక మాధ్యమాలే ఎరగా సైబర్‌ నేరాలు

రోజు రోజుకూ సాంకేతికత పరుగులు పెడుతున్న కాలమిది. రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను వినియోగించడం ప్రతి ఒక్కరికి తప్పని సరైంది. దీనినే ఆసరాగా చేసుకుంటున్నారు. సైబర్  నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల సొమ్ముని కాజేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో.. తెలిసిన వారి పేరుతో లేదా ఫొటోతో సందేశాలు పంపి.. అందినకాడికి దోచుకుంటున్న నేరాలు అధికమయ్యాయి. 

Published : 09 Jul 2022 15:43 IST

Tags :

మరిన్ని