NZ vs IND: ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. ఆఖరి టీ20 హైలైట్స్‌ ఇవిగో..!

న్యూజిలాండ్‌తో మూడో టీ20పైనా వర్షం ఉరిమింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ టై కావడంతో.. 1-0 ఆధిక్యంతో సిరీస్‌ పాండ్యా సేనను వరించింది. అంతకుముందు తొలి టీ20 పూర్తిగా వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. అయితే, ఆఖరి మ్యాచ్‌ వర్షం కారణంగా టైగా ముగిసినప్పటికీ.. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు.. అర్ష్‌దీప్‌, సిరాజ్‌ చెరో 4 వికెట్లతో విజృంభణ.. ఛేదనలో భారత్‌ టాప్‌ ఆర్డర్‌కు ఎదురుదెబ్బ.. వంటి మ్యాచ్‌ హైలైట్స్‌ ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 22 Nov 2022 20:15 IST

Tags :

మరిన్ని