ODI WC 2023: విజేతకు రూ.33 కోట్ల ప్రైజ్‌ మనీ

యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ODI World Cup-2023) సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ విజేతలకు అందించే ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ నగదు బహుమతిని ప్రకటించింది. వరల్డ్ కప్ విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.16 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.  

Published : 23 Sep 2023 10:36 IST

Tags :

మరిన్ని