Oil Tanker: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం ఎగబడ్డ స్థానికులు

ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడడంతో వేల లీటర్ల వంటనూనె రోడ్డుపాలయ్యింది. ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో నూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. 

Published : 22 May 2022 15:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని