Old Vehicles: కాలం తీరిన వాహనాలు పెను సమస్య

వేసవిలో ఎండలు మండిపోతాయి. వానాకాలంలో  వర్షాలు పడవు. కాలం కాని కాలంలో మాత్రం దంచికొడతాయి. వాతావరణం హఠాత్తుగా మారిపోయి కుండపోత, వడగండ్ల వాన కురుస్తుంది. ఇంతటి ప్రకృతి సమతౌల్య లోపానికి కారణం పెరిగిపోయిన కాలుష్యం కారణంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు. అయితే ఎంతటి విపత్తులు సంభవిస్తున్నా కాలుష్యం పెరగడమే తప్ప తగ్గని పరిస్థితి. అరికట్టే చర్యలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇది ప్రపంచానికి  పెను సమస్యగా మారింది. ఈ సమస్యకు హైదరాబాద్  మహా నగరం ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. కారణం కాలుష్యానికి కారణం అవుతున్న కాలం తీరిన వాహనాల సంఖ్య పెరగడమే. ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటి ఇలాంటిదే కావడం గ్రేటర్  హైదరాబాద్ లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరి ఎందుకు ఈ దుస్థితి. నిబంధనలు ఏం చెబుతున్నాయి. నగర వాసులు కాలుష్యంతో ఎన్నాళ్లిలా సావాసం చేయాలి.

Updated : 10 Apr 2024 23:54 IST

Tags :

మరిన్ని