Sankranti 2023: సినిమా పాటలకు పల్నాడు జిల్లా కలెక్టర్, నరసరావుపేట ఎమ్మెల్యే స్టెప్పులు

సంక్రాంతి(Sankranti 2023) పండుగ సందర్భంగా  పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల స్టేడియంలో జరుగుతున్న వేడుకల్లో జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. సినిమా పాటలకు హుషారుగా స్టెప్పులేసి అదరగొట్టారు. 

Updated : 15 Jan 2023 16:30 IST

Tags :

మరిన్ని