Drones: మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు

మహానగరాల్లోనే కాదు.. మోస్తరు పట్టణాల్లోనూ ట్రాఫిక్ సమస్య సర్వసాధారణమైంది. రద్దీలో ఇరుక్కుని సమయానికి గమ్యానికి చేరుకోలేక నిత్యం తంటాలు పడుతున్న పరిస్థితి. అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా  ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు. ప్రయాణికులను మోసుకెళ్లే డ్రోన్లను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 25 Jun 2022 10:37 IST

Tags :

మరిన్ని