Rahul Gandhi: భాజపా గూండా వర్గానికి చెందిన పార్టీ: రాహుల్‌ తీవ్ర విమర్శలు

భాజపా తమకు అన్నీ తెలుసన్న గర్వంతో ఎవరినీ గౌరవించదని.. ఆ పార్టీ గూండా వర్గానికి చెందిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. షిల్లాంగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. భాజపా, టీఎంసీపై మండిపడ్డారు. మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని కలిగించే భాజపాను.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానీయబోమని రాహుల్ తెలిపారు.

Published : 22 Feb 2023 17:04 IST

Tags :

మరిన్ని