Mission LIFE: మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఆంటోనియో గుటెర్రస్

వాతావరణ మార్పులతో కలిగే వినాశనకర పర్యావసానాల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు భారత్ నేతృత్వంలో అంతర్జాతీయ కార్యాచరణకు అడుగుపడింది. పర్యావరణ పరిరక్షణను ఓ సామూహిక ఉద్యమంగా మార్చే దిశగా మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించారు. కేవడీయాలో ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత్ చూపిన చొరవను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.

Published : 20 Oct 2022 17:04 IST

Tags :

మరిన్ని