Polavaram: పోలవరం డిజైన్లు ఎప్పుడు పూర్తి చేస్తారు?: అధికారులను ప్రశ్నించిన పీపీఏ

పోలవరం ప్రాజెక్టులో వివిధ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఎప్పటికి పూర్తి చేస్తారని అధికారులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రశ్నించింది. ముఖ్యంగా డిజైన్లకు సంబంధించి పోలవరం అధికారులు షెడ్యూలు ఇవ్వగా, ఆయా తేదీలను మార్చి మరింత ముందుకు జరపాలని అథారిటీ కోరింది.

Updated : 30 Jan 2024 10:55 IST

Tags :

మరిన్ని