Hyderabad: పురుషుల మెడలో బంగారు గొలుసులే లక్ష్యంగా చోరీలు..!

రద్దీగా ఉన్న ఆర్టీసీ(RTC) సిటీ బస్సుల్లో ప్రయాణికులుగా ఎక్కుతారు. మెడలో బంగారు గొలుసులు ధరించిన వృద్ధులు, ఏమరపాటుగా కనిపించిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ప్రయాణికుడిని దృష్టి మరల్చి.. ఉక్కిరిబిక్కిరి చేసి మెడలో బంగారు గొలుసులు కాజేస్తారు. ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న మంగార్ బస్తీ ముఠాను హైదరాబాద్(Hyderabad) తూర్పు మండల పోలీసులు అరెస్ట్ చేశారు.

Published : 29 Mar 2023 12:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు