Crime news: సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి బలవన్మరణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

వరంగల్‌లో కలకలం రేపిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి (Preethi) ఆత్మహత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 970 పేజీలతో కూడిన నేరారోపణ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ప్రీతి బలవన్మరణానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని పేర్కొన్నారు. 

Published : 08 Jun 2023 09:18 IST

Tags :

మరిన్ని