TSPSC: పేపర్‌ లీకేజీ వ్యవహారంపై.. రాష్ట్రంలో రాజకీయ మంటలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ మంటలు.. పార్టీల విమర్శలు - ప్రతివిమర్శలతో అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనకు రాష్ట్ర సర్కార్ బాధ్యత వహించాలంటూ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్న అధికార పార్టీ.. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ లీగల్  నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. కాగా, ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి 48 గంటల్లో తాజా నివేదికలు సమర్పించాలని గవర్నర్  తమిళిసై అధికారులను ఆదేశించారు.

Published : 24 Mar 2023 12:20 IST

Tags :

మరిన్ని