Telangana News: తెలంగాణ పురపాలికల్లో రాజకీయ వేడి

మూడేళ్లుగా గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాల హెచ్చరికలతో అలజడి రేపుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి నేటితో మూడేళ్లు పూర్తవుతున్న వేళ.. ఆశావహులు అదును చూసుకుని దెబ్బకొడుతున్నారు. ఓ వైపు ఆమోదం పొందని మున్సిపల్ సవరణ చట్టం.. మరో వైపు రగిలిపోతున్న అసంతృప్తులతో రాష్ట్రంలోని పురపాలికల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. కౌన్సిలర్ల వేరు కుంపట్లు, ఎమ్మెల్యేల బుజ్జగింపు పర్వాలతో పలు పట్టణాల్లో ఎన్నికల నాటి పరిస్థితులు తలపిస్తున్నాయి.

Published : 27 Jan 2023 12:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు