PFI: పీఎఫ్‌ఐపై కేంద్రం చర్యలు.. ఐదేళ్ల పాటు నిషేధం!

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఇటీవల భారీ ఆపరేషన్‌ చేపట్టింది. వారం వ్యవధిలో రెండు సార్లు జరిపిన ఈ సోదాల్లో 250 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులు, కార్యకర్తలను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. 

Published : 28 Sep 2022 15:27 IST

Tags :

మరిన్ని