AP News: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ కోతలు.. రోగులకు తప్పని ఇక్కట్లు

రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలనవే లేవంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతల (PowerCuts)తో, సామాన్య ప్రజలు మండు టెండలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు సైతం విద్యుత్ సరఫరా అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 01 Jun 2023 12:28 IST

Tags :

మరిన్ని