TDP: ఏపీలో ముందస్తు ఎన్నికలే అజెండాగా తెదేపా వ్యూహాలు

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నందున.. సన్నద్ధం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దిగజారిన ఆర్ధిక పరిస్థితి, వివేకా హత్య కేసులో జగన్  కుటుంబ పాత్ర, వైకాపా ఎమ్మెల్యేల తిరుగుబాటు, రూ.లక్షల కోట్ల అప్పు తీర్చే మార్గం లేక సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. 

Published : 09 Feb 2023 09:22 IST

మరిన్ని