AP News: ఏపీలో పునాదులకే పరిమితమైన ఐడీటీఆర్‌ ప్రాజెక్టు

నిర్లక్ష్యానికి ఖరీదు కట్టినా.. పోయిన ప్రాణాన్ని మాత్రం తీసుకురాలేం..! వాహనంతో రోడ్డెక్కేముందే తగిన శిక్షణ ఎంతో ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాలకి ఆరేళ్ల క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రకాశం జిల్లా దర్శిలో గత ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభమైనా.. అధికారం మారిపోయేసరికి ఇప్పటికీ పునాదులకే పరిమతమయ్యాయి. తెలంగాణ సిరిసిల్లలో మాత్రం గతేడాది నుంచే అందుబాటులోకి వచ్చింది.

Published : 26 Sep 2022 19:41 IST

Tags :

మరిన్ని