Putin: ఆ దాడి విఫలం అయింది: బుదనోవ్
రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ వెల్లడించారు. నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ మీడియాతో బుదనోవ్ తెలిపారు. ఐతే కాకసస్ ప్రతినిధులు పుతిన్ పై చేసిన దాడి విఫలమైందని వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాతే పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు బుదనోవ్ తెలిపారు.
Published : 24 May 2022 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్