Viral Video: ‘జోడో యాత్ర’లో క్రికెట్ ఆడిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. హైదరాబాద్‌లో ఉత్సాహంగా సాగుతోంది. యాత్రలో భాగంగా ఇక్రిశాట్‌ దాటిన తర్వాత సాయంత్ర వేళ ఓ బాలుడితో రాహుల్‌గాంధీ క్రికెట్‌ ఆడారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

Updated : 02 Nov 2022 22:04 IST

Tags :

మరిన్ని