Hyderabad: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షం.. 3 కార్లు ధ్వంసం

హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరి పడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. 3 కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి

Published : 26 May 2022 17:20 IST

Tags :

మరిన్ని