TSRTC: రాఖీ పండుగ, తగ్గించిన టీ24 టికెట్లతో ఆర్టీసీకి భారీ ఆదాయం

సంస్థను నష్టాల్లోంచి గట్టించేందుకు ఆర్టీసీ యాజమాన్యం.. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఆగస్టు నెలలో రోజువారీ ఆదాయం 20 కోట్లకు చేరాలని టార్గెట్ పెట్టుకుని.. ఆ లక్ష్యాన్ని చేరుకుంది. రాఖీ పండుగ, తగ్గించిన టీ24 టికెట్లతో ఆర్టీసీకి భారీ ఆదాయం చేకూరింది.

Published : 17 Aug 2022 09:30 IST

Tags :

మరిన్ని